హైమన్ డార్ఫ్ ల స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి: గొడెం నగేష్

51చూసినవారు
హైమన్ డార్ఫ్ దంపతుల స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. శనివారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో నిర్వహించిన హైమన్ డార్ఫ్ దంపతులు 38వ వర్థంతి కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఏఎస్పీ చిత్తరంజన్, ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్, కోవ లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్