వాంకిడి పోలీస్ స్టేషన్ ను తణిఖీ చేసిన జిల్లా ఎస్పీ

79చూసినవారు
వాంకిడి పోలీస్ స్టేషన్ ను తణిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు ను ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని కొమురం భీం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం వాంకిడి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సందర్శించి తణిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ లో ఎంట్రి చేసి ఫిర్యాదుదారులకు రిసిప్ట్ ఇవ్వాలని, వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్