పోలీస్ ‌క్యాలెండర్ ను‌ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

79చూసినవారు
పోలీస్ ‌క్యాలెండర్ ను‌ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కేలండర్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఆవిష్కరించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ పోలీస్ క్యాలెండర్‌ ను ఆవిష్కరించారు‌. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి (అడ్మిన్) అచ్చేశ్వర రావు, జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ శంకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ స్వామి, జాయింట్ సెక్రెటరీ బిజీమాన్ , ఆర్. ఐ (అడ్మిన్) పెద్దన్నలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :