గెలుపు టీడీపీ, జనసేనదే: చంద్ర‌బాబు

84చూసినవారు
గెలుపు టీడీపీ, జనసేనదే: చంద్ర‌బాబు
ఏపీలో వైసీసీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో శ‌నివారం నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో ఆయ‌న ప్రసంగించారు. "వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రజలు కసినంతా ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలి. వచ్చేది యుద్ధం.. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదే." అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్