కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం

60చూసినవారు
కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం లింగ నిర్ధారణ తరవాత చేసే గర్భస్రావాన్ని చట్టవిరుద్ధంగా పేర్కొంటూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం-1994 తీసుకొచ్చింది. దీన్ని 2004లో సవరించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలను నిరోధించడంతో పాటు అందుకు పాల్పడినవారికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల వరకు జరిమానా విధించాలని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన మొత్తం 4,202 కేసుల్లో కేవలం 586 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి.

సంబంధిత పోస్ట్