కన్నెపల్లిలో కాల్పుల కలకలం

5122చూసినవారు
కన్నెపల్లిలో కాల్పుల కలకలం
కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన శంకర్ ఇంట్లో మంగళవారం రాత్రి అల్లుడు నరేందర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని.. బుల్లెట్లు గోడలకు తగిలినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్