కాగజ్ నగర్: ఇస్గం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బషీరుద్దీన్ అనారోగ్య కారణాలతో ఆదివారం మరణించడం జరిగింది. వారి మృతదేహాన్ని స్వగ్రామమైనటువంటి నాగర్ కర్నూల్ జిల్లాకు సోమవారం పంపించడం జరిగింది. అనంతరం షోక్ శక్స్త్ పరేడ్ నిర్వహించి పోలీస్ లాంచనాలతో వారి మృతదేహానికి అంతక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు ఎంవీఎస్ రెడ్డి పాల్గొన్నారు.