అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు

61చూసినవారు
అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు
ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు కోవా లక్ష్మి, జెడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావు, చైర్మన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్