లింగాపూర్: మిషన్ భగీరథ అందక.. నీటి కష్టాలు

50చూసినవారు
లింగాపూర్: మిషన్ భగీరథ అందక.. నీటి కష్టాలు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్ పల్లి గ్రామ పంచాయతీ యందు గౌతంగూడ, అల్లిగూడ, లేండిగూడ, పునాగూడ, పొలాసపటర్ మరియు రెంగారిట్, దేవుగూడ, తరాయిగూడ, భీమాంగోంది లోని అడవి బిడ్డలు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నారు. మిషన్ భగరీథ పంపు పూర్తి చేయకుండానే మధ్యలోనే నిలిపివేశారు. ఇంటికి నల్లా కనెక్షన్లు వేసినా నీటి కష్టాలు గట్టేక్కలేదు నీటి సరఫరా జరక్కపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్