కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ గాయకుడు ఇర్ఫాన్ కు నంది పురస్కారం వరించింది. మంగళవారం ఆసిఫాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆదర్శ కళా సేవ సమితి వారు నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా ఆయా రంగాలలో నిష్ణాతులైన వారికి నంది పురస్కారాలు అందించగా. తనకు తెలంగాణ ధూమ్ ధాం వ్యవస్థాపక సభ్యులు అంతడుపుల నాగరాజు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్లు పేర్కొన్నారు.