నార్నూర్: ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు

52చూసినవారు
నార్నూర్: ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు
ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు సాధారణ ప్రజల చెంతకు చేరుతున్నాయని కాంగ్రెస్ నాయకులు, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ బుధవారం అన్నారు. నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్