ఒక్క అవకాశం ఈ పార్లమెంట్ అభివృద్ది పునాది

74చూసినవారు
ఒక్క అవకాశం ఈ పార్లమెంట్ అభివృద్ది పునాది
ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూరు మండలం జెండగూడ గ్రామంలో సుగుణక్క మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో సుగుణక్క మాట్లాడుతూ.. నా ఆశయం బడుగు బలహీనవర్గాల కొరకు సేవ చేయాలనే దృడ సంకల్పంతో రాజకీయ రంగంలో అడుగు పెట్టినాను. ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని సుగుణక్క అన్నారు.

సంబంధిత పోస్ట్