బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి అరిగెల సోదరులు

73చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆసిఫాబాద్ మండల జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, అతని సోదరుడు ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్లు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్