వందే భారత్ రైళ్ల ఆదాయంపై RTI దరఖాస్తు.. రైల్వే స్పందన ఇదే!

84చూసినవారు
వందే భారత్ రైళ్ల ఆదాయంపై RTI దరఖాస్తు.. రైల్వే స్పందన ఇదే!
వందే భారత్ రైళ్ల గురించిన వివరాల కోసం RTI చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు రైల్వే శాఖ స్పందించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ గత రెండేళ్లలో వందేభారత్ రైళ్ల ద్వారా వచ్చిన ఆదాయం, ఇంకా ఇతర వివరాల కోసం RTI కింద దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై మంగళవారం రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. రైళ్ల వారీగా ఎలాంటి పోర్టబిలిటీ నిర్వహించబడదని, వందే భారత్ రైళ్లకు ప్రత్యేకంగా ఆదాయ రికార్డులను నిర్వహించడం లేదని తెలిపింది.

సంబంధిత పోస్ట్