టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

81చూసినవారు
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు
కాగజ్ నగర్ పట్టణంలోని టియుడబ్ల్యూ జే ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ జన్మదిన్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలో పి హెచ్ సి ఆరోగ్య కేంద్రంలో (ఎల్లా గౌడ్ తోట) రోగులకు పండులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు ఎండి నౌషాద్ ఈర్ల సునీల్, మహమ్మద్ ఆర్షద్ , రాజు ముదిరాజ్, మరియు అభిమానులు ఎండి రషీద్, ఎండి ఖుర్షీద్, మోసిన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్