వాంకిడి: దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

62చూసినవారు
వాంకిడి: దుర్గామాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
వాంకిడి మండలంలోని లక్మి నగర్ గ్రామంలో ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దీపక్ ముండే మంగళవారం అమ్మ వారిని దర్శనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో అన్నం వడ్డీంచడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్