తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కులగణన సర్వేను కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కొక్కిరాళ విశ్వప్రసాద్ రావు అదేశాల మేరకు బుధవారం వాంకిడి మండలంలోని రామ్ నగర్ లో కొనసాగుతున్న కుల గణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు నారాయణ టౌన్ అధ్యక్షులు అనిల్ తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మండొకర్ అనిల్ పాల్గొన్నారు.