జైనూర్ :సర్వే పేరుతో విధులకు డుమ్మా

53చూసినవారు
జైనూర్ :సర్వే పేరుతో విధులకు డుమ్మా
జైనూర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరు చెప్పి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు డుమ్మా కొడుతున్నారు. బుధవారం గ్రామస్తులు తెలిసిన ప్రకారం పరిశీలనలో ఈ విషయం బయటపడింది. సర్వే సాకుతో స్కూల్ కు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. జైనూర్ మండలంలోని గౌరీ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (ఉర్దూ) ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం పాఠశాలకు వచ్చి 10 గంటలలోపే సర్వే పేరుతో పాఠశాల నుండి వెళ్లిపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్