రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తా: .ఎమ్మెల్సీ
బెజ్జురు మండలంలోని కృష్ణపల్లి నుండి సోమిని గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో గత ఐదు, ఆరు నెలల నుండి బస్ సౌకర్యం లేక సమస్యలను ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఎమ్మెల్సీ దండేవిఠల్కు సోమవారం తెలిపారు. వెంటనే స్పందిస్తూ రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేయిస్తానని అన్నారు.