అధ్వానంగా మారిన మూల మలుపు.. పట్టించుకోని స్పెషల్ అధికారులు

79చూసినవారు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ప్రధాన మూల మలుపు వద్ద ఉదయం కురిసిన వర్షానికి బురద మయంగా మారిన స్పెషల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహారిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కౌటాల నుండి మొగడ్ ధగడ్ వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు బాగుచేసే వారు కరువాయ్యారని వాహనదారులు అధికారులపై, నాయకులపై మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్