కోతుల దాడిలో చిన్నారికి గాయాలు?

51చూసినవారు
కోతుల దాడిలో చిన్నారికి గాయాలు?
బెజ్జుర్ మండలంలోని గోల్కొండ కాలనీకి చెందిన పెద్దల సంతోష్ కూతురు గురువారం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో కోతులు దాడి చేయడంతో చిన్నారికి గాయాలయ్యాయి. పలుమార్లు కోతుల బెడదనుండి కాపాడాలని అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్