డ్రైనేజీలు లేక గ్రామాల్లోని ఇళ్లలోకి మురుగు నీరు

75చూసినవారు
చింతలమానేపల్లి మండలం రుద్రపూర్ గ్రామంలో డ్రైనేజిలు లేక వర్షపు మురుగు నీరంత నడి రోడ్డుపై నిలిచింది. నీరు ఎక్కువైతే మురుగు నీరు ఇళ్లలోకి చొరబడుతుందని గ్రామస్థులు వ్యాపోయారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you