ప్రైవేట్ కూలిలచే గ్రామ పంచాయతీ పనులు

1472చూసినవారు
ప్రైవేట్ కూలిలచే గ్రామ పంచాయతీ పనులు
తెలంగాణ, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: రాష్ట్ర  వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుతున్న నేపథ్యంలో సిర్పూర్ టీ మండలం, పరిగాన్  గ్రామం జీపీ కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో, ప్రైవేట్ కూలిలచే గ్రామపంచాయతీ సిబ్బంది పనులు కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఆరు నెలల నుండి పరిగాన్ జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. కార్మికుల వేతనాలు ఇవ్వడానికి లేని నిధులు ప్రైవేట్ గా కూలిలను పెట్టడానికి ఎక్కడి నుండి వచ్చాయ్ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్