గాంధీ పార్కులో జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే

78చూసినవారు
78 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం, ప్రజా కార్యాలయం, గాంధీ పార్కులో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జాతీయ జెండాను ఎగరవేసారు‌. గాంధీ పార్కులో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటువచేసిన కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగరవేసి మున్సిపల్ సిబ్బందికి, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారస్తులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్