కాగజ్‌నగర్‌: కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
కాగజ్‌నగర్‌ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొని 29 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సరిత, ఆర్ఎ సంధ్యారాణి, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్