సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

63చూసినవారు
దహేగాం మండల కేంద్రంలోని శివకేశవ ఆలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో మండల అధ్యక్షులు రాపర్తి ధనుంజయ్, ఎంపిటిసి రాపర్తి జయ, కోండ్ర ప్రభాకర్ గౌడ్, చిలువేరు కమలాకర్, చిలువేరు శ్యామ్, చిలువేరు సుధాకర్, పడాల సురేష్ గౌడ్, మల్లేష్, చప్పిడి సంజీవ్, రాజన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్