తాటి ముంజలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

1058చూసినవారు
తాటి ముంజలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
వేసవిలో లభించే తాటి ముంజల్లో విటమిన్ బి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుకు, క్యాన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తాయని చెబుతున్నారు. దీన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు కూడా తగ్గుతాయి. వేసవిలో లేత తాటి గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇది గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు మంచిది. సాధారణంగా డజను ముంజలు దాదాపు రూ.100 ధర పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్