బైక్‌లో టీ మెషీన్‌.. స్కాన్ చేస్తే కప్పు నిండుతుంది (Video)

75చూసినవారు
ఆఫీస్‌ో టీ, ాఫీ కోసం ఒక మెషిన్ ఉంటుంది. అది బటన్ నొక్కితే మనకు కావాల్సిన టీ, కాఫీని అందజేస్తుంది. కానీ, ఈ వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌లో టీ యంత్రాన్ని అమర్చిపెట్టాడు. ఆ వ్యక్తి తన బైక్ నంబర్ ప్లేట్ పైన క్యూఆర్ కోడ్‌ కలిగిన బోర్డును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అతడు తన మొబైల్‌ని తీసి బైక్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేశాడు. ఇలా చేయడంతో బైక్ పై ఉన్న క్యూఆర్ బోర్డు తెరుచుకోవడంతో వేడి వేడి టీ బయటకు వస్తుంది. ఈ వీడియో నెట్టింగ తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్