నీటిలో మునిగిపోయిన ఎయిర్‌పోర్ట్ (వీడియో)

68చూసినవారు
భారీ వర్షాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్‌ అతలాకుతలం అయింది. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్