బెజ్జుర్ మండల కేంద్రంలోని మిర్యాల పుల్లన్న ఇంటి నుండి డేవాజి ఇంటి వరకు గల సిసి రోడ్డు నిర్మాణానికి సీడీపి నిధుల నుండి ఐదు లక్షల రూపాయల పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గురువారం ప్రారంభించినారు.
ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు & టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.