రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి

1569చూసినవారు
రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి
కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల ఫాహాడ్ గ్రామంలో గురువారం జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు పర్యటించారు. గ్రామస్తులు పలు సమస్యలను జెడ్పీ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా వారితో మమేకమై సమస్యలు తెలుసుకొని ఎన్నికల తర్వాత బ్రిడ్జి మరియు రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా ఎమ్మెల్యేతో పై అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్