సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు

77చూసినవారు
సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు
కాగజ్‌నగర్‌ రూరల్ సీఐగా శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రామగుండం కమిషనరేట్లో పనిచేసిన శ్రీనివాస్ రావు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతి భద్రతల పరిరక్షణకు, కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం, మద్యం, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారి స్తామని, మండల ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్