కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో వన మహోత్సవం

71చూసినవారు
కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో వన మహోత్సవం
కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన మహోత్సవంలో భాగంగా సోమవారం మెయిన్ రోడ్ కు ఇరువైపులా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శాంతి ప్రియ, పంచాయతీ సెక్రటరీ మహేష్, తాజ మాజీ సర్పంచ్ పుల్ల అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ కే వైకుంఠం, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్