జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేత

76చూసినవారు
జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేత
ఆదివాసి మహిళపై అత్యాచారానికి పాల్పడిన ముస్లిం వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు గురువారం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని లేదా సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని జిల్లా ఎస్పి ఆదేశాల‌ మేరకు రాత్రి నుండి జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో నెట్వర్క్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్