వాంకిడి: తప్పుడు సమాచారం ఇచ్చిన కార్యదర్శి: బాధితుడు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని హనుమాన్ బస్తీ దగ్గర ఉన్న సర్వే నంబర్ 117 స్థలంలో అక్రమంగా తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారని బాధితుడు తిరుపతి వాపోయాడు. ఈ సందర్భంగా బాధితుడు తిరుపతి మాట్లాడుతూ ఇందుకు పంచాయతీ కార్యదర్శిని కోరగా తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.