ఘనంగా డిసీసీ అధ్యక్షుల జన్మదిన వేడుకలు

83చూసినవారు
వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కొమురం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు జన్మదిన వేడుకలను మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్నూలే నారాయణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు అని కొనియాడారు. జిల్లా ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్