ముందస్తు బతుకమ్మ సంబరాలు

65చూసినవారు
వాంకిడి మండల కేంద్రంలోని గ్లోబల్ మీడియా ఇంగ్లీష్ పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు బతుకమ్మ పాటలతో ఆటపాట ఆడుతూ, బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్