సొనాటా ఫైనాన్స్‌ను కొనుగోలు చేసిన కోటక్

61చూసినవారు
సొనాటా ఫైనాన్స్‌ను కొనుగోలు చేసిన కోటక్
సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రూ.537 కోట్లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేసింది. సొనాటాపై యాజమాన్య హక్కులు కోటక్ మహీంద్రా బ్యాంక్ పొందినట్లు మార్చి 28న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. దీంతో సొనాటా కార్యకలాపాలు అన్ని కూడా కోటక్ బ్యాంక్ క్రింద నిర్వహించబడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్