అశ్వారావుపేట: జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసిన ప్రభుత్వం

65చూసినవారు
అశ్వారావుపేట: జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసిన ప్రభుత్వం
జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అశ్వరావుపేట ఐక్యత జర్నలిస్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉదయ రాఘవేంద్రరావు అన్నారు. గురువారం వినాయకపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు నిరాశే ఎదురైందని అన్నారు. మార్పు కోసం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్