దమ్మపేట: తండ్రిని చంపినా కొడుకు

78చూసినవారు
దమ్మపేట: తండ్రిని చంపినా కొడుకు
చెడు వ్యవసనాలకు బానిసైన కొడుకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని గొంతు కోసి హత్యచేశాడు. వడ్లగూడేనికి చెందిన సత్యనారాయణ మద్యానికి బానిసయ్యాడు. డబ్బులివ్వాలని భార్య, కుటుంబ సభ్యులను వేధించేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవటంతో ఆదివారం వృద్ధుడైన తండ్రి కృష్ణయ్య(75)ను అడిగాడు. తన వద్ద లేవని ఆయన చెప్పటంతో కత్తితో తండ్రి గొంతు కోశాడు. వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్