ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తాం

83చూసినవారు
ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తాం
అశ్వారావుపేట గుమ్మడివల్లి ప్రాజెక్టుకు గండిపడి పొలాల్లో ఇసుక మేటలు వేసి పంటలు కోల్పోయిన రైతులకు, గృహాలు నష్టపోయిన నిర్వాసితులకు, పశువులు, జీవాలకు స్థానిక అధికారుల నివేదిక ఇచ్చిన వెంటనే సీఎంతో మాట్లాడి న‌‌ష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. గండిపడ్డ గుమ్మడివల్లి ప్రాజెక్టును ఆయన ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్