చర్ల తాలిపేరు 12 గేట్లు ఎత్తివేత

50చూసినవారు
చర్ల తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జలాశయంలో ఆదివారం 12 గేట్లు ఎత్తివుంచి 15141 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 16647 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తోంది.

సంబంధిత పోస్ట్