భద్రాచలం: నేటితో ముగియనున్న రివర్ ఫెస్టివల్

66చూసినవారు
భద్రాచలంలో ఏరు పేరుతో రివర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కుటీరాలు స్వచ్ఛమైన పల్లెదనాన్ని తలపిస్తున్నాయి. స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కుటీరాల వద్ద క్యాంప్ ఫైర్ మంత్రముగ్ధులను చేసింది. 2 రోజులు పర్యాటకులు నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్