శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

1029చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లను శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పరిశీలించారు. ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ పనులను జిల్లా అధికారులు, ఆలయ కార్య నిర్వహణాధికారి రమాదేవితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్