ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న కూలీలు

1537చూసినవారు
భద్రాచలం నుంచి చర్ల వైపు ఆదివారం వెళుతున్న లారీపై కొంతమంది కూలీలు చాలా ప్రమాదకరంగా ప్రయాణించారు. అధిక లోడుతో ఉన్న లారీ పైభాగాన కూర్చొని కొందరు, పడుకొని కొందరు ప్రయాణించారు. ఇది గమనించిన కొందరు యువకులు లారీడ్రైవరుని మందలించారు.

సంబంధిత పోస్ట్