గోదారమ్మా శాంతించు అమ్మ

51చూసినవారు
గోదారమ్మా శాంతించు అమ్మ
అతి వృష్టి, అనావృష్టి నుంచి కాపాడాలని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం వైదిక పెద్దలు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. వరుణుడు కరుణించి సువృష్టి కురిపించి పాడిపంటలతో వర్ధిల్లేలా దీవించాలని వేడుకున్నారు. కోవెల నుంచి గోదావరి బ్రిడ్జి పైకి చేరుకుని మంత్రోచ్చారణతో దక్షిణ గంగానమ్మను పూజించారు. ఈఓ రమాదేవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్