శ్రీ లక్ష్మిదేవి అలంకరంలో అమ్మవారు

54చూసినవారు
శ్రీ లక్ష్మిదేవి అలంకరంలో అమ్మవారు
భద్రాచలం పట్టణంలోని శాంతినగర్ శ్రీ లతా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా శుక్రవారం అమ్మవారు శ్రీ లక్ష్మిదేవి అలంకరంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్