గార్లలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీకి విచ్చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య స్థానిక మర్రిగూడెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందర్శించి అక్కడనుండి కనకదుర్గమ్మ వారి కార్యక్రమలలో పాల్గొంటారు. అనంతరం గార్ల మండల ప్రజా ప్రతినిధులు, స్వాగతం పలికిన మర్రిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పర్యటనలో పాల్గొని జై జైలు పలికారు.