గార్ల గ్రామ పంచాయతీలో వీహెచ్ఎంసీ సమవేశం

74చూసినవారు
గార్ల గ్రామ పంచాయతీలో వీహెచ్ఎంసీ సమవేశం
గార్ల గ్రామ పంచాయతీలో గురువారం ఉదయం వీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషన్ నాయక్ మాట్లాడుతూ.. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా నుండి ప్రజలను రక్షిస్తూ ఉండాలి, ప్రతి ఆశ ఇంటింటికి సర్వే చేసి వ్యాధులకు గురైన ప్రజలకు తక్షణమే చికిత్స అందించేలా చూసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్