గార్ల: ముత్యాలమ్మ బోనాల నైవేద్య సమర్పణ

67చూసినవారు
గార్ల: ముత్యాలమ్మ  బోనాల నైవేద్య సమర్పణ
ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పరిధిలోని స్థానిక మర్రిగూడెం గ్రామంలో శనివారం కనకదుర్గ అమ్మవారి శరన్ననవరాత్రులలో భాగంగా కనకదుర్గమ్మ దుర్గ భవానులు ఘనంగా ముత్యాలమ్మ బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున దుర్గమ్మ మాతలు వారు బోనం కుండ ఎత్తుకొని ముత్యాలమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో డప్పు సప్పుల్లతో డీజే తో ఊరేగింపుగా కొనసాగించారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్